హైదరాబాద్
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐటీడీఏ ఉద్యోగి
హైదరాబాద్ : రూ. 51 వేలు లంచం తీసుకుంటూ ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గుత్తేదారునుంచి లంచం తీసుకుంటూ శ్రీనివాస్ అధికారులకు చిక్కారు.
