Tuesday, 3 November 2026

సిరియాపై సైని క చర్యకు మద్దతివ్వం : మన్మోహన్‌

వార్తలు

సిరియాపై సైనిక చర్యకు మద్దతివ్వం : మన్మోహన్‌

సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ (రష్యా) : సిరియాలో రసాయన ఆయుధాల ప్రయోగాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఖండించారు. జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. సిరియాపై కార్యాచరణకు తాము మద్దతివ్వమని స్పష్ట చేశారు.