వార్తలు
హైకోర్టులో ఘటన పట్ల రాజమండ్రి న్యాయవాదుల నిరసన
హైదరాబాద్ : హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ రాజమండ్రిలో న్యాయవాదులు నిరసనకు దిగారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు కం రైలు బ్రిడ్జి వద్ద రాస్తారోకా నిర్వహించారు.
