హైదరాబాద్
ముగిసిన కిషన్రెడ్డి మహాదీక్ష
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చేపట్టిన తెలంగాణ సాధన మహాదీక్ష ముగిసింది. రేపటి తెలంగాణ బంద్కు మద్దతిచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్రెడ్డి తెలిపారు. ఆయనతో పాటు దీక్షలో పాల్గొన్న ఆపార్టీ…
