హైదరాబాద్
తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపుమేరకు తెలంగాణ జిల్లాలో బంద్ కొనసాగుతుంది.తెలంగాణ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 700 బస్సులు ,నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోలలోని 660 బస్సులు…
