హైదరాబాద్
అర్ధరాత్రి పలు బస్సులపై రాళ్లదాడి
హైదరాబాద్ :హైదరాబాద్ -విజయవాడ రహదారిలో ప్రయాణికులతో వెళ్తున్న పలు బస్సులపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. నల్గొండ ,జిల్లా సూర్యాపేటలో సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.రంగారెడ్డి జిల్లా…
