Wednesday, 4 November 2026

అర్ధరాత్రి పలు బస్సులపై రాళ్లదాడి

హైదరాబాద్‌ :హైదరాబాద్‌ -విజయవాడ రహదారిలో ప్రయాణికులతో వెళ్తున్న పలు బస్సులపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. నల్గొండ ,జిల్లా సూర్యాపేటలో సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌పేట్‌ వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ ,నల్గొండ వెళ్తున్న మూడు ప్రైవేట్‌ వాహనాలపై సైతం రాళ్ల దాడి జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *