హైదరాబాద్
నిజాం కళాశాల హాస్టల్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ :నిజాం కళాశాల వసతి గృహం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హాస్టల్లో ఉన్న నాన్ బొర్డర్స్ను పోలీసులు బయటకు పంపుతున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. కొందరూ…
