కరీంనగర్
తుఫాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న తెలంగాణ వాదులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో తుఫాన్ సినిమాకు పలుచోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి, కరీంనగర్‌లోని కులసంఘాల జేఏసీ ఆద్వర్యంలో ఉద్యమకారులు థియేటర్‌లోకి దూసుకురావడమే కాకుండా సినిమా పోస్టర్లను చింపివేశారు. ప్రదర్శన నిలిపివేయాలని నినాదాలు చేశారు. పెద్దపల్లి ,హుజురాబాద్ ,మెట్‌పల్లి లో…
