Wednesday, 4 November 2026

ఓయూ జేఏసీ నేత బాలరాజు పరిస్ధితి విషమం

హైదరాబాద్

ఓయూ జేఏసీ నేత బాలరాజు పరిస్ధితి విషమం

హైదరాబాద్‌ : ఏపి ఎన్జీవోల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓయూ జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత చొరవతో బాలరాజును గోషామహల్‌ ఆస్పత్రి నుంచి కేర్‌ ఆస్పత్రికి…