హైదరాబాద్
ఏపీ ఎన్జీవోల సభా వేదికపై క్రిమినల్స్
హైదరాబాద్ : సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సభా వేదికపై క్రిమినల్నకి చోటు దక్కింది. వేదికపైకి నాన్‌బేయిలబుల్ వారెంటున్న చంద్రశేఖర్‌రెడ్డిని ఆహ్వానించారు. ఏపీ హౌసింగ్ సొసైటి కుంభకోణంలో చంద్రశేఖర్‌రెడ్డి పై నాన్‌బేయిలబుల్ వారెంట్ జారీ అయింది.
