Tuesday, 3 November 2026

నటి సింధూమీనన్‌ ఆత్మహత్యాయత్నం

జాతీయం

నటి సింధూమీనన్‌ ఆత్మహత్యాయత్నం

చెన్నై :వర్తమాన నటి సింధూమీనన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకోబోయారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.ఆమె కోలుకుంటే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలిసే అవకాశం…