Wednesday, 4 November 2026

నేడు టీ అడ్వకేట్స్‌ ఆధ్వర్యంలో ఎల్భీస్టేడియం శుద్ది కార్యక్రమం

హైదరాబాద్

నేడు టీ అడ్వకేట్స్‌ ఆధ్వర్యంలో ఎల్భీస్టేడియం శుద్ది కార్యక్రమం

హైదరాబాద్‌ : తెలంగాణ అడ్వకేట్స్‌ జేఏసీ ఆద్వర్యంలో ఇవాళ ఎల్బీస్టేడియం శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.నిన్నటి ఏపీఎన్జీవోల సమైక్య సభ కారణంగా మలినమైన స్టేడియాన్ని ఇవాళ మధ్యాహ్నం శుద్ది చేయాలని అడ్వకేట్స్‌ జేఏసీ పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ…