హైదరాబాద్
ఘనంగా మళయాళీల ఓనం ఉత్సవాలు
హైదరాబాద్: నగరంలోని మళయాళీలు ఓనం ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు.పదిరోజుల పాటు జరిగే ఓనం వేడుకలు నేడు అతం పండుగతో ప్రారంభమయ్యాయి.ఈ సంధర్బంగా సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో కేరళీయులు సాంప్రదాయబద్దంగా వేడుకలను జరుపుకున్నారు.బలిచక్రవర్తి ,వామన పాత్రదారులు చూపరులను ఆకుట్టుకున్నారు.
