హైదరాబాద్
కొనసాగుతున్న ప్రైవేటు బస్సుల బంద్
హైదరాబాద్ : కృష్ణాజిల్లా విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల బంద్ రెండో రోజుకూడా కొనసాగుతోంది. స్థానిక హనుమాన్‌పేట నుంచి బస్సులతో ర్యాలీ నిర్వహించారు. సీఏ భవన్ వద్ద చార్టర్డ్ అకౌంటెంట్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు…
