Tuesday, 3 November 2026

కొనసాగుతున్న ప్రైవేటు బస్సుల బంద్‌

హైదరాబాద్‌ : కృష్ణాజిల్లా విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల బంద్‌ రెండో రోజుకూడా కొనసాగుతోంది. స్థానిక హనుమాన్‌పేట నుంచి బస్సులతో ర్యాలీ నిర్వహించారు. సీఏ భవన్‌ వద్ద చార్టర్డ్‌ అకౌంటెంట్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *