అంతర్జాతీయం
నిర్భయ నిందితులకు ఉరిశిక్షను స్వాగతించిన యూఎస్
వాషింగ్టన్ : నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు న్యూఢిల్లీలోని సత్వర న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని అమెరికా స్వాగతించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మెరీ హర్ఫ్ శనివారం వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో…
