హైదరాబాద్
కీచక టీచర్‌పై ‘నిర్భయ’ కేసు
హైదరాబాద్ : విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు శుక్రవారం నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.మీర్‌చౌక్ ఎస్సై బచ్చయ తెలిపిన వివరాల ప్రకారం… మొఘల్‌పురా ఖాజాకా చిల్లా ప్రాంతానికి చెందిన హఫీజ్…

