Tuesday, 3 November 2026

నెల్లూరులో లక్షమందితో యాదవ గర్జన

హైదరాబాద్

నెల్లూరులో లక్షమందితో యాదవ గర్జన

హైదరాబాద్‌ : సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లాలో ఆందోళనలు ఉదకద్ధృతంగా సాగుతున్నాయి. నెల్లూరు పట్టణంలో లక్షమందితో యాదవ గర్జన సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన సమైక్యవాదులతో నెల్లూరు జనసంద్రంగా మారింది.