Wednesday, 4 November 2026

జాగృతి అంటేనే బతుకమ్మ : కవిత

నల్లగొండ

జాగృతి అంటేనే బతుకమ్మ : కవిత

నల్లగొండ : జాగృతి అంటేనే బతుకమ్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జీవన విధానాన్ని బతుకమ్మ ద్వారా వెలిగెత్తి చాటుతున్నామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంగారు బతుకమ్మకు ప్రత్యేక స్థానం…