జాతీయం
నైరోబీ మాల్ దుర్ఘటనలో మరో భారతీయుడి మృతి
ఢిల్లీ : కెన్యాలోని వెస్ట్‌గేట్ మాల్‌లో తీవ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య మూడుకు చేరింది. బెంగళూరుకు చెందిన సుదర్శన్ బి.నాగరాజ్ మృతిచెందినట్లు మంగళవారం విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందింది. మందుల కంపెనీలో పనిచేస్తున్న శ్రీధర్…
