హైదరాబాద్
చంచల్‌గూడ జైలునుంచి బయటకచ్చిన జగన్
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో అరెస్టై 16నెలల పాటు జైలులో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ మంగళవారం సాయంత్రం ఎట్టకేలకు బయటకొచ్చాడు. నిన్న బెయిల్ ఇచ్చిన సీబీఐ న్యాయస్థానం ఈరోజు జగన్ విడుదలకు చంచల్‌గూడలోని జైలుకు ఉత్తర్వులు జారీ…
