Wednesday, 4 November 2026

అంధకారంలో కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌

కరీంనగర్

అంధకారంలో కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌

కరీంనగర్‌ : ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే జిల్లా కలెక్టరేట్‌ చీకట్లు కమ్ముకుంది. విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌ అధికారులు కరెంటు సరాఫరాను నిలిపివేశారు.కలెక్టరేట్‌లోని వివిధ శాఖలలో పేరుకుపోయిన బకాయిలను చెల్లించకపోవడంతో కరెంటు సరాపరాను నిలిపివేశారు.జిల్లాలోని కలెక్టరేట్‌లో…