హైదరాబాద్
కేదార్నాథ్కు పొంచి ఉన్న మరో ముప్పు
హైదరాబాద్:హిమాలయ విలయానికి కకలావికలమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం కేదార్నాథ్కు మరో ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలకు మందాకిని, సరస్వతి నదులు పొంగి ప్రవహిస్తుండగా ,ఆలయం వెనుక ఉన్న పూజారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
