Wednesday, 4 November 2026

మైనార్టీలపై దాడులు ఎక్కడ జరిగినా ఖండించాలి

ఎడిట్ పేజీ

మైనార్టీలపై దాడులు ఎక్కడ జరిగినా ఖండించాలి

పాకిస్థాన్‌లోని పక్తూన్‌ ఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని చారిత్రక చర్చి తాలిబాన్‌ ఆత్మహుతి బాంబర్లు, కెన్యా రాజధాని నైరోబీలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అల్‌ఖాయిదా సానుభూతి పరులుగా చెప్తున్న వారు సృష్టించిన మారణహోమం యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇరు…