జాతీయం
నేడు భోపాల్‌లో పర్యటించనున్న నరేంధ్రమోడి
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి పర్యటించనున్నారు.త్వరలో ఎన్నికలు జరుగబోయే ఐదు రాష్ట్రాల్లో భాజపా నరేంద్రమోడితో ప్రచారాన్ని విస్తృతం చేసింది. మోడీ ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రత్యేక…
