Tuesday, 3 November 2026

గుజరాత్‌లో భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం

హైదరాబాద్

గుజరాత్‌లో భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం

హైదరాబాద్‌ : గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతొంది. వరదల కారణంగా వడోదర,బురోచి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించింది.