Monday, 2 November 2026

సీఎం కిరణ్‌తో డీజీ ప్రసాదరావు బేటీ

హైదరాబాద్

సీఎం కిరణ్‌తో డీజీ ప్రసాదరావు బేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏసీబీ డీజీ ప్రసాద్‌రావు భేటీ అయ్యారు. దినేష్‌రెడ్లి ఇవాళ డీజీపీగా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.ఆయన స్థానంలో కొత్త డీజీపీగా ప్రసాదరావు దాదాపు ఖరారు అయ్యినట్లు సమాచారం.