హైదరాబాద్
విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ : జేఎస్టీయూలో నిన్న రాత్రి శశాంక్ అనే విద్యార్థిపై ఐదుగురు సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. సీనియర్ల దాడిలో శశాంక్‌కు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికిపాల్పడిన ఐదుగురు విద్యార్థులను కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
