Tuesday, 3 November 2026

ఇంకెన్నాళ్లు మాపై పెత్తనం చెలాయిస్తారు :టీజేఏసీ చెర్మన్‌ కోదండరాం

హైదరాబాద్

ఇంకెన్నాళ్లు మాపై పెత్తనం చెలాయిస్తారు :టీజేఏసీ చెర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకే జగన్‌తోపాటు కొందరు పెట్టుబడిదారులు సమైక్యవాదం అంటున్నారని టీ. జేఏసీ చైర్మన్‌ కోదండరాం సీమాంధ్రులపై ద్వజమెత్తారు. సమైక్యవాదం ముసుగులో వైసీపీ సభలు పెట్టి తెలంగాణ హక్కులను హరించాలని చూస్తే సహించమని ఆయన తేల్చిచెప్పారు.సమైక్యవాదులు…