Tuesday, 3 November 2026

జగన్‌ ఎప్పటికి కాంగ్రెస్‌ పంజరంలో చిలకే : మందకృష్ణ మాదిగ

హైదరాబాద్

జగన్‌ ఎప్పటికి కాంగ్రెస్‌ పంజరంలో చిలకే : మందకృష్ణ మాదిగ

హైదరాబాద్‌ : జగన్‌ ఎప్పటికైనా కాంగ్రెస్‌ పంజరంలో చిలకే అని ఎమ్మార్పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. సోనియా, జగన్‌ మద్య ఒప్పందం కుదిరిందన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడానికి ఒప్పందంలో భాగంగానే జగన్‌ను బయటకు తీసుకోచ్చారని ఆరోపించారు. సోనియా…