ఖమ్మం
విద్యుదాఘాతానికి ముగ్గురు మృతి
పాల్వంచ రూరల్, అక్టోబర్1 (జనంసాక్షి) : విద్యుదాఘాతానికి ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాతపడ్డ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కారెగట్టుకు చెందిన మాడె తిరుపతమ్మ (40), ఆమె కొడుకు మహేశ్(20), మరిది కోరెం లక్ష్మయ్య…
