హైదరాబాద్
ప్రేమించిన అమ్మాయితో పెళ్లికాదేమోనని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్ : యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో పెట్టి మరి చనిపోయాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా మబ్బుగుంటపాలెం గ్రామానికి చెందిన…
