Tuesday, 3 November 2026

నేడు సమావేశం కానున్న తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ

హైదరాబాద్

నేడు సమావేశం కానున్న తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ

హైదరాబాద్‌ : నేడు టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశం కానుంది.ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కేంధ్ర ,రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై పలు అంశాలపై చర్చించనున్నారు.