హైదరాబాద్
్తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : కాకా
హైదరాబాద్ : నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి అన్నారు. తెలంగాణ నోట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాలతోనే తెలంగాణ కల సాకారమైందని…
