హైదరాబాద్
తిరుపతి బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ మధ్యాహ్నం తిరుపతికి బయల్దేరి వెళ్లారు. తిరుమల బ్రహోత్సవాల నేపథ్యంలో సీఎం దంపతలు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పుత్తూరులో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో పోలీసులు సీఎం పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
