హైదరాబాద్
పంజాగుట్టలో క్రైస్తవుల ధర్నా
హైదరాబాద్ : వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ దీక్ష ఆపాలని కోరుతూ పంజాగుట్ట వైఎస్ విగ్రహం వద్ద క్రైస్తవులు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాకు నేతృత్వం వహించిన క్రైస్తవ కమ్యూనిటీ కన్వీనర్…
