Tuesday, 3 November 2026

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

హైదరాబాద్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

హైదరాబాద్‌ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 14గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. వెంకన్న ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.