హైదరాబాద్
విశాఖ చేరుకున్న సీఎం కిరణ్
హైదరాబాద్ : పై-లిన్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా చేరుకుని బాధితులను పరామర్శిస్తారు.
