నిజామాబాద్
ఎల్లారెడ్డి ఎస్‌బీఐలో చోరికి దుండగుల విఫల యత్నం
నిజామాబాద్ : జిల్లాలోని ఎల్లారెడ్డి ఎస్‌బీఐ శాఖలో దొంగలు చోరికి విఫల యత్నం చేశారు. బ్యాంకు వెనుక ఉన్న కిటికి తొలగించి లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లు పగులగొట్టేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు అలారం మోగడంతో మేనేజర్…
