హైదరాబాద్
మత్స్యకారులతో సీఎం సమావేశం
హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని డొంకూర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మత్స్యకారులతో సమావేశమయ్యారు. పై-లిన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు విచ్చేసిన సీఎం మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
