హైదరాబాద్
భద్రాచలంలో మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. వ్యాపారులకు ముందస్తు సమాచారం అందడంతో దుకాణాలు మూసేశారు. అక్రమంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై తప్పకుండా చర్యలు…
