హైదరాబాద్
విద్యుత్ స్తంభాన్ని డీకోన్న ఆర్టీసీ బస్సు : కరెంటు లేకపోవడంతో తప్పిన ముప్పు
హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢికొట్టిన ఘటన వరంగల్ జిల్లా మహబూబాద్ మండలం కంబాలపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది .బాలుడిని తప్పించే యత్నంలో బస్సును స్తంబాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరాఫరా లేకపోవడంతో…
