హైదరాబాద్
భాగ్యనగరంలో పలు చోట్ల వర్షం
హైదరాబాద్ : నరగంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది. చిరుజల్లులు కురవడంతో నగరంలో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.