సీమాంధ్ర
అమరావతి రామలింగేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న భన్వర్‌లాల్
గుంటూరు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఈ ఉదయం కుటుంబ సమేతంగా అమరావతి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్‌కు ఆలయ అధికారులుఅర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి…
