హైదరాబాద్
మరణించిన తర్వాత జీవితాన్ని ఇచ్చేది అవయవదానం
హైదరాబాద్ : మరణించిన తర్వాత కూడా జీవితాన్నిచ్చేది అవయవదానం అని ప్రముఖ గాయని మాల్గాడి శుభ అన్నారు.అవయవదానంపై హైదరాబాద్ సోమాజీగూడలోని హెచ్‌ఎస్‌బీసీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో శుభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వికలాంగులు, మహిళలు తయారుచేసిన…
