సీమాంధ్ర
నెల్లూరు కలెక్టరేట్లో పేలిన కంప్యూటర్
నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో కంప్యూటర్ పేలిపోయింది. దీంతో విధుల్లో ఉన్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.వర్షానికి తడిసిన కారణంగానే కంప్యూటర్ షార్ట్‌సర్క్యూట్‌తో పేలిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలుదు.
