హైదరాబాద్
ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.హైదరాబాద్ ,ఢిల్లీలోని నారాయణరెడ్డి ఆయన అనుచరుల ఇళ్లల్లోను ఐటీ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.
