Tuesday, 3 November 2026

వరద పరిస్థితిని సమీక్షించిన సీఎం

హైదరాబాద్

వరద పరిస్థితిని సమీక్షించిన సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు ,వరదలపై మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.