హైదరాబాద్
తల్లీ ,కొడుకును హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు
హైదరాబాద్ : ఎల్జీనగర్లోని సాయినగర్‌లో దారుణం జరిగింది.తల్లి, కొడుకును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.